Channel Start చేసిన వాళ్లు చేస్తున్న వాళ్లకి కావాల్సిన information అంతా ఒక post లోనే

Hello Creators ఈ post లో new youtubers కి use అయ్యే information కోసం post చేస్తున్నాను.. Channel create చేసిన దగ్గర నుంచి మీకు వచ్చే common doubts అన్నీ ఒక దగ్గర ఉంటే మీకు easy గా ఉంటుంది అని ఇలా రాస్తున్నాను..





ముందుగా అసలు channel start చేయాలి అంటే మనకి కావాల్సిన minimum equipment ఏంటి అలాగే నేను ఏమి use చేస్తున్నాను అనేది just మీకు idea కోసం ఇస్తున్నాను ఇక్కడ..ఇక్కడ నేను ఇస్తున్నవి ప్రస్తుతం Amazon లో rating  బాగున్నవి చూసి ఇస్తున్నాను.. వీటిలో కొన్ని నేను use చేసేవి ఉన్నాయి, కొన్ని ratings ని బట్టి link ఇస్తున్నాను..


Note: ఇవి నా affiliate links, ఎవరైనా ఈ links ద్వారా కొంటే నాకు ఎంతో కొంత commision వస్తుంది..

Tripod For Recording Videos

Phone Holder For Tripod

Cheap & Best Wired Mic

Wireless mic with noise cancellation

Ringlight For All Type Of Videos

Best Phone For Recording Videos In Budget


1st one అసలు youtube లో monetization అవ్వాలి అంటే రావాల్సిన requirements ఎలా  calculate చేస్తారో ఈ Video లో చూసి తెలుసుకోండి..ఇందులో నేను 1k subs and 4k hrs / 10M views for shorts గురించి చెప్పాను, కానీ 500 subs అండ్ 3k hrs or 3M views for shorts తో కూడా monetization కి apply చేయొచ్చు..



Mini monetization better ఆ లేక complete monetization అయితే better ఆ అనేది ఈ video లో చూడండి తెలుస్తుంది


Videos upload అనేది మొత్తం 4 విధాలుగా చేయొచ్చు, ఈ 2 videos లో ఎలా upload చేయాలి అనేది చూపించాను చూడండి 



Videos కి thumbnails గురించి 2 videos చేశాను అవి చూడండి canva లో అలాగే pixellab లో



Editing related videos kinemaster లో ఎలా చేయాలి అలాగే inshot లో ఎలా చేయాలి అనేవి ఈ videos లో cover చేశాను చూడండి మొత్తం editing process and voice over ఇవ్వటం music add చేయటం etc. అన్నీ ఉంటాయి..



అలాగే videos కి hours and views ఎలా count చేస్తారు monetization లో, ఎక్కడెక్కడ వచ్చే hours కలుస్తాయి అని తెలుసుకోటానికి ఈ video చూడండి




అలాగే only shorts చేసేవాళ్లకి monetization అవుతుందా అనే doubt చాలా మందికి ఉంటుంది monetization compulsory అవుతుంది and 3months లో 10M views రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఈ video లో ఉంది చూడండి 


Monetization fast గా అవ్వాలంటే Shorts మంచిదా లేక long videos మంచిదా అని తెలుసుకోటానికి ఈ video చూడండి


Free music మాత్రమే use చేయాలి YouTube లో, అది YouTube audio library music ఎలా download చేయాలి అని ఈ video లో చెప్పాను చూడండి direct గా phone లో కి ఎలా download చేయాలి and ఎలా add చేయాలి editing apps లో అనేది కూడా చూపించాను..


కొంతమందికి ఒక doubt ఉంటుంది long videos and Shorts ఒకటే పెట్టొచ్చా అని అది ఎలా పెట్టాలి అని తెలుసుకోటానికి ఈ video చూడండి


అలాగే vlogs చేసేవాళ్లయితే no problem, but voice over channels and music channels కి Monetization అవుతుందా అనే doubt చాలా మందికి ఉంది దాని గురించి ఈ 2 videos లో explain చేశాను చూడండి



ఇక ఎలాంటి videos reused కిందికి వస్తాయి ఎలాంటి videos పెట్టకూడదు అనేదాని కోసం ఈ videos చూడండి..



Shorts గురించి ఉన్న ప్రతి చిన్న doubt clarify అవ్వాలి అంటే ఈ video చూడండి


మీరు videos ని views రావాలంటే ఎక్కడెక్కడ ఎలా share చేయాలో తెలుసుకోవాలి అంటే ఈ video చూడండి..అలాగే ఇక్కడ గమనించాల్సింది మీరు video post చేసాక ఒక 8 to 10hrs gap ఇచ్చాక share చేయండి videos ని, పెట్టిన వెంటనే కాకుండా.YouTube ని suggest చేయనివ్వండి 1st..


అలాగే final గా Views రావటం లేదు అని మధ్యలో వదిలేయొద్దు.. ఒకటే content పైన focus చేయండి mixed content వల్ల నష్టాలు ఏమిటో ఈ video లో చూడండి..


Channel start చేసిన దగ్గర నుంచి views రావాలంటే కష్టం కొన్ని videos post చేస్తూ వెళ్ళండి అవే వస్తాయి views.. views రావటం లేదు అని feel అవ్వాల్సిన పని లేదు, మన పని మనం చేస్తూ వెళ్తే result అదే వస్తుంది and time రావాలి దేనికైనా


Channel start చేయగానే mobile number verification చేయాలి, అప్పుడే channel verify అయినట్టు అలాగే advanced features enable అయ్యి community tab and custom thumbnail రావాలన్నా లేక shorts లో related video link ఇవ్వాలన్నా, 3 thumbnails పెట్టాలన్నా advanced features enable అవ్వాలి. అది ఎలా చేయాలి అనేది ఈ video లో చూడండి.. ఇదే easy process అన్నిటికంటే..



మీ channel లో ఉన్న videos కి మీరు playlists create చేసుకోవచ్చు అలాగే మీ channel open చేయగానే ఎలా కనిపించాలి అనే settings కూడా set చేసుకోవచ్చు ఇలా


అలాగే channel customization గురించి కూడా ఈ video లో ఉంటుంది చూడండి మీకు కావాల్సిన settings చేసుకోవచ్చు


Cooking videos shooting editing, uploading అన్నీ ఒకటే video లో చూడండి ఇక్కడ..


So ఈ videos అన్నీ చూస్తే మీకు ఉన్న doubts mostly clarify అయిపోతాయి..

















































1 Comments

  1. Madhuri gaaru. Real ga meeku chala chala thanks. Asalu entha baga explain chesaru each and everything. Nenu new ga channel start chesanu but videos post cheyadam veelu avvatledu ayina pettina videos ayithe ok. But naaku chala doubt unde e tech channel ni adiga reply ivvaledu. First time meeku chesanu me nundi reply vachindhi i am so happy. And alage na doubt kuda clear chesaru. Nijam ga na lanti entho women's ki meeru inspiration. Meeru ilage manchi information tho maaku videos pettali. All the best madhuri gaaru. And once again thank you so much for this information.

    ReplyDelete
Previous Post Next Post

Followers

About